Tuesday, 13 February 2018

రాజకీయం

రాజకీయం
రాజకీయం అంటేనే ఎత్తుకు పైఎత్తులు వేయడం.
అడుగడుగునా ఆత్మ వంచనే, గెలుపే ద్యేయమ.
శకుని కపట వ్యూహాలుంటాయి.
దృతరాష్టుడి కౌగిలింతలుంటాయి.
మన అనుకునే వారు పరాయి వారవుతారు.
పరాయి అనుకునే వారు మనవారవుతారు.
బూటకాన్ని బలపరుస్తారు
బలిపశువులు జనమౌతారు
యుయుగాలు మారిన మూలాలు మారవు
విధి విధానాలు మారిన, విధులు మారవు
అంత ధనం మూలం ఇదం జగత్
అధికారమే పరమావధి అన్నట్టు ఉంటుంది.

No comments:

Post a Comment

I wish you a worm wishes on the occasion of new year 2022.

  Dear all, I wish you a worm wishes on the occasion of new year 2022. May this year fulfill all of your dreams and desires, and also give H...